కొత్త ఆలోచనల ఆవిష్కారం

వేయిపూలు వికసించనీ… వేయి ఆలోచనలు సంఘర్షించనీ అన్నట్టు దేశం గురించీ, సమాజం గురించీ ఆలోచించేవారందరూ చదవాల్సిన పుస్తకమిది.